బంధం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది. నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. నాది కాదు అనుకుంటే కనుమరుగు అవుతుంది... శుభోదయం.