మటన్ ప్రియులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 12 నుంచి మటన్ క్యాంటీన్లు హైదరాబాద్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మటన్ క్యాంటీన్‌లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. రిజనబుల్ రేట్స్‌లో మటన్ బిర్యానీ, పాయా, ఖీమా, గుర్దా ఫ్రై, పత్తర్ కా గోష్ లతో పాటు ఇతర మాంసాహార వంటకాలను ఇక్కడ విక్రయించనున్నారు.

ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మెనూని పెంచనున్నారు. ఇక, ఇప్పటికే శాంతినగర్ లో ఫిష్ క్యాంటీన్ నడుస్తోంది. ఫిష్ భవన్ సమీపంలో ఈ క్యాంటీన్ ఉండగా ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీతో పాటు ఇతర వంటకాలను అందుబాటులో ఉంచారు. ఈ మటన్ క్యాంటీన్‌ల పనులకు సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు గ్రీన్ సి