ఆజ్ తక్ బీజేపీ ఛానెల్ సర్వే...
రాజస్థాన్ లో కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి...
అశోక్ గేహ్లాట్ పాలన అద్భుతముగా ఉంది 39.1% ప్రజలు ఆజ్ తక్ సర్వేలో చెప్పారు...
రాజస్థాన్ ప్రజలలో 60%వరకు కాంగ్రెస్ పాలన బాగుంది,అవినీతి,ధరల పెరుగుదల దాదాపు కంట్రోల్ చేసిన ఘనత సీఎం అశోక్ గెహ్లాట్ దక్కింది..

Like
Comment
Share