గుండె ఒకప్పుడు చాలా గట్టిగా ఉండేది.. ఇప్పుడు చాలా బలహీన పడిపోయింది. పోయిన రోజుల్లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఎన్ని సార్లు మోసపోయిన.. Tattukonedi. Nilabadedi. కానీ
ఈ kampu కాలుష్య, చెత్త తిండి వల్లనే బలహీనంగా తయారైంది.
మంచి ఆహారం తీసుకోవడం వల్ల, మంచి శరీరక vyayam చేయటం వల్ల ఈ గుండె సంబంధ వ్యాధులు ను నివారించ vachani డాక్టర్ గారు సూచించారు.